Kerala MLA Arrest: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే అరెస్ట్..

కేరళలో ఓ బహిష్కృత ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. వరుస అత్యాచార ఫిర్యాదుల నేపథ్యంలో అతణ్ని పాలక్కాడ్‌లో కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.