Kesineni Sivanath on Indrakiladri: ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం: ఎంపీ కేశినేని శివనాథ్

మూలా‌ నక్షత్రం రోజైన నేడు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.