Khamenei Funeral:‘మీ స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోం’ భారత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ లేఖ

అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి నాలుగు నెలల తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున ఆరు రోజుల పాటు జరుగుతోన్న ఈ కార్యక్రమంలో భారత్ తరఫు బిహార్ గవర్నర్, కేంద్ర మంత్రి సహా పలువురు అధికారులు హాజరయ్యారు. అలాగే, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఇతర మతాలకు చెందిన పండితులు హాజరయ్యారు.