ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన కుమార్తె కిమ్ జు యే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. రెండేళ్ల క్రితం బహిరంగంగా కనిపించిన ఆమె తాజాగా మళ్లీ కనిపించారు. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల సమాధులు ఉండే ప్రదేశం ‘కుమ్‌సుసన్’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్‌జోంగ్ ఉన్‌తో పాటు కిమ్ జు యే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.