kumaram bheem asifabad- ఓటర్లు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు

రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో గల జన్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆసిఫాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఉఊమీడియం పాఠశాలలో ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలను బుధవారం సందర్శించి పోలింగ్ సరళిని పశీలించారు