kumaram bheem asifabad- ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతి వేడుకలు గురువారం జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని అయా ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన గల కేస్లాపూర్ హన్మాన్ అలయంలో వేద పండితులు శీరిష్శర్మ, సంతోష్శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు