kumaram bheem asifabad- నామినేటెడ్‌ బాట

ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌)కు నామినేటెడ్‌ పద్ధతిలో పాలకమండళ్లు నియమించా లని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి, వరంగల్‌, వికారాబాద్‌ జిల్లాలోని పలు సహకార సంఘాలకు పాలకమండళ్లను నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. సహకార సంఘాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో ప్రత్యేకాధికా రులను నియమించారు