kumaram bheem asifabad-ప్రభుత్వ బడి..అవకాశాల ఒడి

విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే చాలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాయి. గ్రామాల్లో కరపత్రాల పంపిణీ, ఫ్లెక్సీల ఏర్పాటు, ఇంటింటికి పాఠశాలల సిబ్బంది వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు సైతం అప్‌డేట్‌ అయ్యాయి. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రైవేటుకు దీటుగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు, అనుభ వజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా, పదవతరగతిలో ఫలితాలను వివరిస్తూప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు.