kumaram bheem asifabad- మొదలైన వరద కష్టాలు

మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే వాగులు దాటాల్సిందే. ఆ గ్రామాల ప్రజ లు వాగు దాటే సమయంలో గిరిజనుల బాదలు వర్ణనాతీతం. ఇది బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల దుస్థితి. మండలంలోని కుష్నపల్లి-సోమిని గ్రామాల మద్య రెండు లో లెవల్‌ వంతెనలపై హై లెవల్‌ వంతెనలు లేక అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొంది.