తహసీల్దార్ కార్యాలయాలనే నమ్ముకుని 20 ఏళ్లుగా సేవలు అందించిన టైపిస్టు కమ్ కంప్యూటర్ ఆపరేటర్(టీసీవో) ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది. రెవెన్యూశాఖలో 2006 సంవత్సరంలో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అవసరాన్ని బట్టి టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్(టీసీవో)పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉన్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 632 మంది పనిచేస్తున్నారు