వర్చువల్‌గా కోర్టుకు అల్లు అర్జున్..ముంబై నుంచి వీడియో లింకేజ్ ద్వారా హాజరు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యాడు. మొదటి విచారణ నేపథ్యంలో సోమవారం వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉండగా.. ముంబైలో సినిమా షూటింగ్ కారణంగా హాజరు కాలేదు.