kumaram bheem asifabad-వివరాలు పక్కాగా నమోదు చేయాలి

ఓటరు జాబితా సవరణలో వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ కె.హరిత తెలిపారు. సిర్పూరు(టి)లో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు నమోదు చేసే ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా చూసుకొని తీసుకోవాలన్నారు. ఓటర్లు ఎలాంటి సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. బీఎల్‌ఓలు చేసిన అంశాలపై తహసీల్దార్ రహీమోద్దీన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.