Madharaasi OTT: ఓటీటీలోకి శివ కార్తీకేయన్ సైకలాజికల్ థ్రిల్లర్.. ‘మదరాసి’ తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నటించిన రీసెంట్ మూవీ మదరాసి. డైరెక్టర్ మురుగదాస్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. భారీ అంచనాల మధ్య (సెప్టెంబర్ 5న) రిలీజైన మూవీ ఆడియన్స్ను డిస్సప్పాయింట్ చేసింది. ఈ క్రమంలో నెల రోజుల్లోపే మదరాసి ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ