Major Fire incident On Vijayawada: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ పరికరాలు నిల్వచేసే గౌడౌన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలవైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.