Manchu Manoj: మహిళల వస్త్రధారణపై నీతులు చెబితే ఊరుకోం.. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలకు మనోజ్ కౌంటర్!

టాలీవుడ్ లో ప్రస్తుతం 'వస్త్రధారణ' చుట్టూ మొదలైన వివాదం ముదురుతోంది. 'దండోరా' చిత్ర ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్స్ దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ వంటి వారు తమ నిరసన వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా మంచు మనోజ్ ఈ అంశంపై స్పందించారు.