Mega Star: చిరు ఇంట్లో ‘దోశ’ పండగ.. భోగి వేడుకల్లో రామ్ చరణ్, వరుణ్ తేజ్ హంగామా!

మెగాస్టార్ చిరంజీవి ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఒకవైపు ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటే.. మరోవైపు పండగ వేళ కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడంతో ‘మెగా’ లోగిలి సరికొత్త కాంతితో మెరిసిపోతోంది. భోగి వేడుకలను మెగా ఫ్యామిలీ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంది.