MINISTER: ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి

ప్రజాసమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికా రులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.