Minister Narayana: అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. కొత్త పనులకు గ్రీన్‌ సిగ్నల్

అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు..