Mirzapur The Movie teaser: వెండితెరపై మీర్జాపూర్ గ్యాంగ్.. 'కింగ్ ఆఫ్ మీర్జాపూర్'.. టీజర్ అదిరిపోయిందిగా!

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మీర్జాపూర్: ది మూవీ' అఫీషియల్ టీజర్ ను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు బుల్లి స్క్రీన్లపై రౌడీయిజం, పవర్ పాలిటిక్స్ చూపించిన కాలీన్ భయ్యా, గుడ్డూ పండిట్.. ఇకపై వెండితెరపై విశ్వరూపం చూపించబోతున్నారు.