MP Konda Vishweshwar Reddy ON BJP Meeting:బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం..  ఎంపీ కొండా, ఎమ్మెల్యే కాటిపల్లి ఫైర్

బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు.