టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ థ్రిల్లర్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు