MSG Trailer: ఫుల్ యాక్షన్ మోడ్‌లో చిరు.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్

లేటెస్ట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జనవరి 4, ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి ఫుల్ యాక్షన్ మోడ్‌లో దర్శనమిచ్చారు. మోకాలిపై కూర్చొని తుపాకీ పేలుస్తున్న స్టిల్‌ అభిమానుల్లో విజిల్స