Naga Chaitanya: ఆమె లేనిదే నా జీవితం లేదు.. ప్రేమ రహస్యాన్ని బయటపెట్టిన నాగ చైతన్య!

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళల ప్రేమ, పెళ్లి అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేదిక ఎంపిక చైతన్యకు ఎంతో ప్రత్యేకమైంది.