Nagarjuna : బుల్లితెరపై బిగ్‌బాస్ తెలుగు 9 సునామీ: ఐదేళ్ల రికార్డులు బద్దలు.. రేటింగ్స్‌పై కింగ్ నాగార్జున ఎమోషనల్ పోస్ట్!

గతేడాది డిసెంబర్‌లో ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్-9.. కేవలం ఒక వినోద కార్యక్రమంగానే కాకుండా, సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. కామనర్ నుంచి సెలబ్రిటీల వరకు సాగిన ఈ ప్రయాణంలో ఊహించని ట్విస్టులు, ఎమోషన్లు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేశాయి.