New Year: న్యూఇయర్ వేడుకల ముందు భారీ ఆపరేషన్.. 350 మంది అరెస్ట్, 40 ఆయుధాలు స్వాధీనం
నూతన సంవత్సర వేడుకల ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 150 మందిని అరెస్ట్ చేసి, 40 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్లను ధ్వంసం చేయడం..