New Year 2026: న్యూ ఇయర్ వేళ అందరికీ అలర్ట్.. ఈ ఒక్క తప్పు చేశారంటే మీ కొంప కొల్లేరే..

న్యూ ఇయర్ ఆఫర్స్ అంటూ మీకు ఏదైనా మెస్సేజ్ వచ్చిందా..? హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఏదైనా లింక్ వచ్చిందా..? ఇలాంటి మెస్సేజ్‌లు మీకు వస్తే జాగ్రత్త పడాల్సిందే. లేకపోతే మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారు. దీని నుంచి తప్పించుకోవాలంటే ఈ జాాగ్రత్తలు పాటించండి.