Nilave: ప్రేమలో మరో ‘కేజీఎఫ్’.. మ్యూజికల్ మెజిక్ ‘నిలవే’!

ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే కోవలో మనసును తాకే భావోద్వేగాలతో, అద్భుతమైన సంగీతంతో తెరకెక్కిన చిత్రం 'నిలవే'. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.