Noida: సాలీ అంటూ మహిళా ప్రయాణికులపై దాడి.. ఉబెర్ డ్రైవర్ పై కేసు

దేశ రాజధానిలో మహిళలకు రక్షణ కరువైంది. కారులో వెళదామని కారు బుక్ చేసుకుంటే.. డ్రైవర్ దాడికి తెగబడ్డాడు. దీంతో డ్రైవర్ కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్త వివరాల్లోకి వెళితే.. నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. అటువైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ బ్రిజేష్ కు చెప్పడంతో .. […]