NPDCL లో ఇండోర్‍ సబ్‍ స్టేషన్లు... 17 జిల్లాల్లో సబ్‍ స్టేషన్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ

రాష్ట్రంలోని 17 జిల్లాల్లో విద్యుత్ సేవలు అందిస్తున్న టీజీఎన్‌‌పీడీసీఎల్‌‌ ఇకపై ఇండోర్ సబ్‌‌స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. తక్కువ స్థలంలోనే అధిక విద్యుత్ సామర్థ్యంతో సేవలు అందించడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.