Ohh My Dog Teaser: 250 కుక్కలు.. ఓ చిన్నారితో ఎమోషనల్ మూవీ.. అమిత్ రాయ్ 'ఓహ్ మై డాగ్' టీజర్ రిలీజ్!

'ఓ మై గాడ్ 2' (OMG 2) వంటి సూపర్ హిట్ చిత్రంలో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అమిత్ రాయ్.. ఇప్పుడు మరో హార్ట్ టచింగ్ కథలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన డైరెక్షన్ లో రూపొందించిన చిత్రం ' ఓ మై డాగ్ ' ( Ohh My Dog) . లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.