OnePlus: వన్ప్లస్ సీఈవోపై తైవాన్ అరెస్ట్ వారెంట్.. అంత పెద్ద కుట్ర చేశాడా..?

చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిన వేళ.. తైవాన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అందరికీ సుపరిచితమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus) సీఈవోపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది తైవాన్. చైనీస్ టెక్ కంపీనీ సీఈవోకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం