OTT Movies: ఓటీటీ ఆడియన్స్కి పండగే.. ఈ వారం రాబోతున్న టాప్ 4 తెలుగు సినిమాలివే

వాలంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు, థియేటర్/ఓటీటీలో అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. అందులో ఫ్యామిలీ, రొమాంటిక్, యాక్షన్, క్రైమ్, స్పోర్ట్స్ వంటి విభిన్న జోనర్లలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు సందడి చేయనున్నాయి.