OTT Review: హనీమూన్ జంటలతో కోట్ల బ్లాక్‌మెయిల్.. ఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందేనా?

తమిళ బ్లాక్‌బస్టర్ ‘రాజా రాణి’ ఫేమ్ హీరో జై (Jai) ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘సత్తెంద్రుడు మారుదు వానిలై’ (Sattendru Maarudhu Vaanilai). బాబు విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి గోవిందరాజన్, యోగిబాబు, శ్రీమన్ కీలక పాత్రలు పోషించారు. మే 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఆ