OTT Thriller Review: ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు

తేజస్వి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సైకో సైయాన్' (Psycho Saiyaan). 25 ఫిబ్రవరి 2026 నుంచి అమెజాన్ MX ప్లేయర్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. అజయ్ భూయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనుద్ సింగ్ ధాకా మరియు రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. యశ్‌పాల్ శర్మ, అశ్విని కాల్సే