Parasakthi OTT Release: ఓటీటీలోకి శివకార్తికేయన్ ' పరాశక్తి'.. తెలుగులో నేరుగా ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన 'పరాశక్తి' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది