PASS BOOK: పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

మండలంలోని మర్తాడు గ్రామంలో రైతులకు పట్టా దారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా జాయిం ట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఆర్డీవో మ హేష్‌ హాజరై వాటిని రైతులకు అందజేశారు.