Pawan Kalyan: కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన పొలిటికల్ హీట్.. బీజేపీ ఫుల్ ఖుష్..

మున్సిపల్ ఎన్నికల ఫైట్‌లో ఇప్పుడు అందరి దృష్టి పవన్ కల్యాణ్ పర్యటనపైనే నిలిచింది.అటు కూటమి ధర్మం.. ఇటు సొంత పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పవన్ ప్రచార బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్, జనసేన మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. పవన్ కల్యాణ్ ప్రభావం తెలంగాణపై ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ విమర్శలకు జనసేన ఇస్తున్న కౌంటర్లేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..