Pawan Kalyan: నేను రెడీ.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ రిలీజ్.. జపాన్ మాఫియాతో ఓజస్ గంభీర ఫైట్!

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'ఓజీ ' ( OG) సంచలనం తర్వాత.. ఇప్పుడు దానికి మించిన రేంజ్‌లో 'ఓజీ 2' (OG Universe) పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంభీర కథ సిద్ధమవుతోంది.. తుపాను రావడానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది అంటూ చిత్రబృందం విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది