Pensions పండుగలా పింఛన్ల పంపిణీ

Festival-like Distribution of Pensions జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగా బుధవారం లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందించారు. సచివాలయ సిబ్బంది ఉదయాన్నే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములయ్యారు.