Petrol Diesel Restrictions Lifted : కేంద్రం కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత.. కారణాలివే..

petrol diesel sale restrictions lifted : పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి ఉపసంహరించుకుంది. ఈ మేరకు జూన్ 29వ తేదీన కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.