Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ అప్‌డేట్.. మరో 10 రోజుల్లో గుడ్‌న్యూస్? ముడి చమురు ధరలతో కొత్త ఆశలు

Petrol Price : మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు లేకుండా) స్థితికి చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.