PM Modi: ప్రకృతి సమతుల్యతే పొంగల్‌!

ప్రకృతిని సమతుల్యం చేయడమే పొంగల్‌ ఇస్తున్న సందేశమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దీనిని ప్రపంచస్థాయి పండుగగా అభివర్ణించారు. పురాతన నాగరికతకు చిహ్నమని తెలిపారు.