PM Modi: మరో ఘనత.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో ప్రపంచ రికార్డు!

సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనత సాధించారు. యూట్యూబ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన నాయకుడిగా మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు.