PoK Protests Continue: పీఓకేలో రెండో రోజూ కొనసాగిన నిరసనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రెండో రోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయకుండా నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. ప్రాథమిక హక్కులను సాధించుకునే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు
