Prakash Raj: 'నేను ఎవరినీ రీప్లేస్ చేయడం లేదు'.. 'దృశ్యం3'లో పాత్రపై ప్రకాష్ రాజ్ పోస్ట్ వైరల్!

బాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'దృశ్యం3'. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ థ్రిల్లర్ సిరీస్ నుంచి లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.