Primary Agricultural Cooperative Societies: సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండళ్లు!
రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎ్‌స)కు ఎన్నికలు నిర్వహించరా? వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో పీఏసీఎ్‌సలకూ నామినేటెడ్ పాలక మండళ్లు ఏర్పాటు చేస్తారా.....