Priyanka Chopra: హైదరాబాద్ 'బన్ మస్కా'తో ప్రియాంక చోప్రా బై-బై.. 'వారణాసి' సెట్స్‌లోకి మళ్లీ ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు , దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. అంతర్జాతీయ స్థాయిలో అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.. లేటెస్ట్ గా ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు.