Public Tributes: మాజీ సీఎం రోశయ్య సతీమణి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం హైదరాబాద్‌ అమీర్‌పేటలోని తమ నివాసంలో మృతి చెందారు.