Rain Alert: వామ్మో.. మళ్లీ వానలు.. ఈసారి ఉరుములు, మెరుపులే.. తెలంగాణలోని ఆ జిల్లాలకు హెచ్చరిక

Telangana News: తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలుకురుస్తాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.