Raja Saab Box Office: బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ విన్యాసం.. తొలిరోజు 'రాజా సాబ్' కలెక్షన్స్ ఎంతంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వచ్చిన హారర్-కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి.. ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించింది.